|  
● FLASH NEWS
Shreyas: విండీస్‌పై భారత్ ఘన విజయం.. శతకంతో చెలరేగిన అయ్యర్  •  బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  • 
Skip to content

BRAOU : అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ సెలవు మార్పు.. ఎందుకంటే?

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 717) ప్రకారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) సాధారణ సెలవు దినాన్ని సవరిస్తూ అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ ఒక ప్రకటన విడుదల చేసింది.

పూర్వపు నిర్ణయం ప్రకారం మే 27-05-2026 (బుధవారం) ఇవ్వాల్సిన ఈద్-ఉల్-అజ్హా (Bakrid) సాధారణ సెలవును ఇప్పుడు మార్పు చేశారు. దీనిని మే 28-05-2026 (గురువారం) నాటికి మారుస్తూ వైస్-ఛాన్సలర్ ఆమోదంతో రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోను అనుసరించి ఈ మార్పు చేసినట్లు వర్సిటీ స్పష్టం చేసింది. ఈ సవరించిన సెలవు మార్పు సమాచారాన్ని విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని విభాగాల అధిపతులు, డైరెక్టర్లు, డీన్లు, సమన్వయకర్తలు తమ పరిధిలోని సిబ్బందికి చేరవేయాలని రిజిస్ట్రార్ ఆదేశించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp