|  
● FLASH NEWS
ParaGames: ఏషియన్ పారా గేమ్స్‌లో పతకాల పంట.. గోల్డ్ కొట్టిన తెలంగాణ అథ్లెట్ దీప్తి  •  MLC: పూరి గుడిసె నుంచి పట్టభద్రుల పోరు దాకా.. ఎమ్మెల్సీ బరిలో ఉద్యమకారుడు డాక్టర్ శ్రీకాంత్ గౌడ్!  •  PawanKalyan: పల్లె పండుగ రోడ్డు ధ్వంసం.. పవన్ కళ్యాణ్ సీరియస్  •  StockMarket: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి  •  Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  • 
Skip to content

INDvsZIM: జింబాబ్వేపై 92 పరుగుల తేడాతో భారత మహిళల ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

రాయ్‌పూర్, సూర్య న్యూస్ : రాయ్‌పూర్ వేదికగా జరిగిన మూడో టీ20 (T20 Cricket) మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత మహిళల క్రికెట్ జట్టు (Indian Women’s Cricket Team) 92 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రత్యర్థి ముందు ఏకంగా 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన జింబాబ్వే మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి తలవంచింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులకే పరిమితమై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp