BRAOU PG Exams 2026 : పీజీ విద్యార్థులకు గమనిక.. పరీక్ష ఫీజు గడువు పెంపు ఎప్పటివరకంటే?
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు గడువును జూన్ 1 వరకు పొడిగించింది.