Skip to content

AP KGBV Jobs 2026 : ఏపీలో రాత పరీక్ష లేకుండా కస్తూర్బా గాంధీ స్కూళ్లలో 299 టీచింగ్ పోస్టులు

AP KGBV Jobs 2026 recruitment notification without written exam ఏపీ కేజీబీవీ జాబ్స్ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లోని కేజీబీవీ స్కూళ్లలో రాత పరీక్ష లేకుండా 299 బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన మహిళలు జూన్ 05 లోపు దరఖాస్తు చేసుకోవాలి.