BRAOU : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెలవు మార్పు.. ఎందుకంటే?
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) బక్రీద్ సాధారణ సెలవు దినాన్ని మే 27 నుండి మే 28 కి మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది.