NEET UG 2026 Paper Leak : నీట్ విద్యార్థులకు బిగ్ షాక్.. పేపర్ లీక్ స్కామ్‌తో పరీక్ష రద్దు.. రంగంలోకి సీబీఐ
నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
