Skip to content

TG SET 2026 : నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

TG SET 2026 Notification details and exam pattern in Telugu

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం TG-SET 2026 నోటిఫికేషన్ విడుదలైంది.