Skip to content

Vizag Accident : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మహా విషాదం.. ఆ కుటుంబాలకు తీరని శోకం.. ఇంతకీ ఈ ఘోర ప్రమాదానికి కారణం ఏంటి?

Vizag Steel Plant Accident Fire (విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం)

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ద్రవ ఉక్కు మీద పడి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. సీఎం చంద్రబాబు నాయుడు సహాయక చర్యలపై ఆరా తీశారు.