|  
● FLASH NEWS
Cyclone: మురసు తుఫానుతో 1,302 కి.మీ. మేర దెబ్బతిన్న రహదారులు  •  Environment: కాలుష్య రహిత దీపావళి.. పర్యావరణ పరిరక్షణపై స్థానికుల గళం!  •  Pollution: దీపావళి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత విషమం.. GRAP-III అమలు  •  Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  • 
Skip to content

Fire: కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. రంగంలోకి మూడు ఫైర్ ఇంజన్లు

రిపోర్టర్: Sai kumar

హైదరాబాద్, సూర్య న్యూస్ : కూకట్‌పల్లి (Kukatpally) పరిధిలోని పాపారాయుడు నగర్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని అదుపు చేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. ప్రమాదంపై స్పందించిన అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు.. మంటలను అదుపు చేసేందుకు మూడు ఫైర్ స్టేషన్ల (Fire Stations) నుంచి సిబ్బందిని రంగంలోకి దించినట్లు వెల్లడించారు.

​ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు

​కూకట్‌పల్లి, జీడిమెట్ల, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలికి తరలించి మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నట్లు ఆయన తెలిపారు. కూకట్‌పల్లి ఫైర్ ఆఫీసర్ జగన్మోహన్‌రావు మొదటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని శ్రీనివాసరావు వివరించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp