|  
● FLASH NEWS
Cyclone: మురసు తుఫానుతో 1,302 కి.మీ. మేర దెబ్బతిన్న రహదారులు  •  Environment: కాలుష్య రహిత దీపావళి.. పర్యావరణ పరిరక్షణపై స్థానికుల గళం!  •  Pollution: దీపావళి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత విషమం.. GRAP-III అమలు  •  Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  • 
Skip to content

Ramayana: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ‘టైగర్ 3’ రికార్డ్ బ్రేక్

రిపోర్టర్: సూర్య సినిమా

​ముంబై, సూర్య న్యూస్ డెస్క్ : భారీ అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా విడుదలైన బాలీవుడ్ (Bollywood) చిత్రం 'రామాయణ' (Ramayana) బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.499.20 కోట్ల భారీ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.

​దీపావళి పండుగ సందర్భంగా ఒక్కరోజే ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.56.15 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' దీపావళి రోజు సాధించిన రూ.44.50 కోట్ల రికార్డును 'రామాయణ' భారీ మార్జిన్‌తో అధిగమించడం విశేషం. భారత్‌లో ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తంగా రూ.238.85 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp