|  
FLASH NEWS
Nepal Floods : నేపాల్‌లో భయానక జలప్రళయం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా పర్యటించిన సోనూసూద్  •  Tollywood Box Office : బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ సంచలనం.. మెగాస్టార్ చిరంజీవి రికార్డు బ్రేక్  •  మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఊహించని మలుపు.. మద్దతుగా నిలిచిన కీలక నేతలు!  •  ఆర్టీసీ కార్గో ప్రైవేట్ చేతికి.. 10-15 ఏళ్ల ఒప్పందం, ఛార్జీలపై ఆందోళన  •  గొల్లగుప్ప గ్రామస్థుల అస్వస్థత ఘటనపై సీఎం ఆరా.. సమగ్ర విచారణకు ఆదేశాలు  • 
Skip to content

Tollywood Box Office : బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ సంచలనం.. మెగాస్టార్ చిరంజీవి రికార్డు బ్రేక్

irumudi raviteja featured
irumudi raviteja featured

హైదరాబాద్, సూర్య న్యూస్ : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా విడుదలై 12 రోజులు గడుస్తున్నా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సరికొత్త రీజినల్ రికార్డులను నమోదు చేస్తోంది.

తెలంగాణ ప్రాంతంలో ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇక్కడ ఏకంగా రూ.48 కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీనిద్వారా గతంలో చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా పేరిట ఉన్న రూ.47.55 కోట్ల రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు మొత్తంగా రూ.186.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అతి త్వరలోనే ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp