ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్: 90 రోజుల తర్వాత చంచల్‌గూడ జైలు నుండి విడుదల
చంచల్‌గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల. వేల కోట్ల సినీ నష్టానికి కారణమైన పైరసీ నెట్‌వర్క్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం.
చంచల్‌గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల. వేల కోట్ల సినీ నష్టానికి కారణమైన పైరసీ నెట్‌వర్క్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం.
హైదరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి దొంగిలించిన ద్విచక్ర వాహనం మరియు భారీగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పాత నేరస్థుడిగా గుర్తింపు పొందిన ఈ నిందితుడిని రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.