|  
FLASH NEWS
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  • 
Skip to content

Shambhipur Mahankali Bonalu : శంభీపూర్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు, ఘనంగా ఏర్పాట్లను పరిశీలించిన శంభీపూర్ కృష్ణ

Dundigal, Surya News: దుండిగల్ (Dundigal) సర్కిల్ పరిధిలోని శంభీపూర్ గ్రామంలో ఆగస్టు 02వ తేదీన జరగనున్న మహంకాళి అమ్మవారి బోనాల పండుగ (Mahankali Bonalu Festival) ఉత్సవ ఏర్పాట్లను కుత్బుల్లాపూర్ (Quthbullapur) నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) నేత శంభీపూర్ కృష్ణ (Shambhipur Krishna) పరిశీలించారు.

బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, సజావుగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా జరిగేలా చూడాలని సూచించారు.

పరిశీలన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం (Sanitation), భక్తుల మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ దీపాలంకరణ (Lighting) మరియు ఇతర అత్యవసర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో (Coordination) వ్యవహరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ (BRS) నాయకులు బండల వెంకటేష్, లింగం గౌడ్, సంగొల్ల తిరుమలేష్, వడ్డే యాదగిరి, అర్కల సురేష్, శేఖర్ గౌడ్, బాలమల్లేష్ రాజు, క్యాసారం శ్రీశైలం యాదవ్, మల్లేష్, కుమ్మరి ప్రశాంత్, సంగొల్ల హనుమంతు, వడ్ల విరాట్, యాదయ్య, అర్కల ప్రవీణ్, మంగలి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp