|  
FLASH NEWS
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  • 
Skip to content

Jagtial News : కిడ్నాప్ కేసు ఛేదనలో సహకరించిన వారికి జిల్లా ఎస్పీ అభినందనలు

రిపోర్టర్: Gopal Nayak

జగిత్యాల, సూర్య న్యూస్ : బీర్పూర్ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో చోటుచేసుకున్న ఓ కిడ్నాప్ (Kidnap) కేసును పోలీసులు కేవలం కొద్ది గంటల్లోనే ఛేదించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ మల్లేష్‌తో పాటు రాజారాంపల్లికి చెందిన గ్రామస్తులు సతీష్, ఏడుకొండలును జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం ప్రత్యేకంగా సత్కరించారు. వారికి ఆయన బహుమతులు అందజేశారు.

​నేరాల నియంత్రణలో పోలీసులకు ప్రజల సహకారం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే ఈ కిడ్నాప్ కేసును సత్వరమే విజయవంతంగా పరిష్కరించిన రూరల్ సీఐ సుధాకర్, ఎస్‌ఐ రాజు సహా ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp