|  
● FLASH NEWS
PawanKalyan: పల్లె పండుగ రోడ్డు ధ్వంసం.. పవన్ కళ్యాణ్ సీరియస్  •  StockMarket: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి  •  Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  •  H1B: వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. వారు ‘చీప్ లేబర్’  •  Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  • 
Skip to content

StockMarket: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై, సూర్య న్యూస్ : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా అమ్మకాల వెల్లువ కొనసాగడంతో సూచీలు తీవ్రంగా కుప్పకూలాయి.

ఇన్వెస్టర్లు భారీగా షేర్ల అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్ 876 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో చోటుచేసుకున్న భారీ పతనం దేశీయ మార్కెట్లను తీవ్రంగా కుంగదీసింది.

అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు సైతం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో దలాల్ స్ట్రీట్‌పై తీవ్ర అమ్మకాల ఒత్తిడి పెరిగి, కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఇన్వెస్టర్లకు చెందిన సుమారు రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp