Skip to content

Telangana Politics : కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత అల్టిమేటం.. 9 నెలలైనా ఆ జీవో ఎందుకు అమలు చేయరు?

జీవో 190 అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha demands GO 190 implementation)

317 జీవో బాధితులకు న్యాయం చేస్తూ ఇచ్చిన 190 జీవోను వెంటనే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.