Skip to content

​”సర్పాల రహస్యాలు.. రక్షణ మార్గాలు” : అంబేద్కర్ వర్సిటీలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అవగాహన కార్యక్రమం

అంబేద్కర్ వర్సిటీలో పామును పట్టుకుని అవగాహన కల్పిస్తున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ ప్రతినిధులు

పాము కనిపిస్తే భయం వద్దు.. అవగాహన ముద్దు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జూలజీ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ నేడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.