Skip to content

తెలంగాణలో ఫీజుల నియంత్రణకు భారీ కసరత్తు: విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యా విధానం నివేదిక అందజేస్తున్న ఆకునూరి మురళి మరియు కమిటీ సభ్యులు

తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు రిటైర్డ్ జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారం, పాలు మరియు విద్యా కిట్లు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.