Skip to content

Vikarabad News : రైతుల భూముల కోసం కవిత సమరం.. పరిగిలో హైటెన్షన్.. కెమెరాలకు అడ్డుతగిలి మీడియాపై పోలీసుల ప్రతాపం

Kalvakuntla Kavitha arrest in Parigi farmers protest Vikarabad.

పరిగిలో భూసేకరణ చిచ్చు రేగింది. రైతుల కోసం రోడ్డెక్కిన కవితను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేశారు. మీడియా ప్రతినిధుల కెమెరాలను అడ్డుకుని పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది.