Skip to content

Manchu Manoj : మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకల్లో కీలక ఘట్టం.. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఏమన్నారంటే?

Manchu Manoj and MLA Naveen Yadav at blood donation camp in Kukatpally.

మంచు మనోజ్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిధిగా విచ్చేసి మంచు మనోజ్ దంపతుల సేవలను అభినందించారు.