Women’s Reservation Bill : లోక్సభలో దారుణంగా వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. మహిళా రిజర్వేషన్లకు భారీ బ్రేక్
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో డీలిమిటేషన్ మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.
