పోలీస్ కొలువుల రాతపరీక్షకు ముహూర్తం ఖరారు: నేటి నుంచే హాల్‌టికెట్ల డౌన్లోడ్
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఎఫ్ఎస్ఎల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 5 నుంచి 7 వరకు జరిగే ఈ పరీక్షల నిబంధనలు మరియు హాల్‌టికెట్ డౌన్లోడ్ వివరాలు.
