Bandi Sanjay : కుమారుడి పోక్సో కేసులో కేంద్ర మంత్రికి ఊరట.. సంచలన ఉత్తర్వులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు
బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంలో ఆయన పేరును వాడుతూ చేస్తున్న ప్రచారాన్ని నిలిపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.