గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిస్సైళ్ల వర్షం: హై అలర్ట్‌లో దుబాయ్, అబుదాబి
ఇరాన్-గల్ఫ్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా బేస్లే లక్ష్యంగా ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. అబుదాబిలో ఒకరు మృతి చెందగా, భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది.