Skip to content

ED Summons IAS Amoy Kumar : ఈడీ ఉచ్చులో సీనియర్ ఐఏఎస్, ఆ 42 ఎకరాల భూదాన్ భూముల మాయాజాలం వెనుక ఉన్నది ఎవరు

ED summons IAS Amoy Kumar regarding Bhudan land scam

భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది.