Skip to content

Summer Camp 2026 : విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. నెల రోజుల పాటు ఉచితంగా ఇంగ్లీష్, కంప్యూటర్ శిక్షణ

SPR Charitable Trust Chairman Sontireddy Punna Reddy

శ్రీ ఎస్ పీ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ తరగతులు. మే 5 నుంచి ప్రారంభం కానున్న ఈ తరగతుల్లో స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్స్ నేర్పించనున్నారు.