Skip to content

West Bengal Politics : రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న మమత.. రాత్రికి రాత్రే అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్.. కొత్త సీఎం ఎవరంటే

Suvendu Adhikari celebrating BJP victory in West Bengal 2026.

బెంగాల్‌లో 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ఎండ్ కార్డ్. 206 సీట్లతో బీజేపీ ఘనవిజయం. సీఎంగా సువేందు అధికారిని ప్రకటించిన అమిత్ షా.