BC Reservations : మహిళా రిజర్వేషన్లలో బీసీలకు 50 శాతం సబ్ కోటా ఇవ్వాల్సిందే.. చీకూరి లీలావతి డిమాండ్!
మహిళా రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరగకూడదని, 50 శాతం సబ్ కోటా ఇవ్వాలని చీకూరి లీలావతి కోరారు.