Shocking : దళపతి విజయ్ వైవాహిక బంధంలో చిచ్చు: విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన భార్య సంగీత.. ఆ నటితో సాన్నిహిత్యమే కారణమా?
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కు ఆయన భార్య సంగీత భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
