|  
FLASH NEWS
YouTuber Nandus World Rama Nandana : యూట్యూబర్ రమా నందన అరెస్ట్.. లండన్ వీసా స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు  •  నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  • 
Skip to content

Akhil Akkineni Movie Hit : అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మూవీ సక్సెస్.. తండ్రి నాగార్జున కాళ్లపై పడి ఎమోషనల్!

హైదరాబాద్, సూర్య న్యూస్ : అఖిల్ (Akhil Akkineni) మూవీ హిట్ అయితే చూడాలని ఎంతో కాలంగా ఎదురుచూసిన అక్కినేని అభిమానుల కల నెరవేరింది. ఆయన కథానాయకుడిగా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.​

ముఖ్యంగా అఖిల్ నటన మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. చిత్ర బృందం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాయి. ఈ వేడుకలో తండ్రి నాగార్జున పాదాలకు నమస్కరించిన అఖిల్.. ఆయన్ను గట్టిగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాగార్జున సమక్షంలో సక్సెస్ వేడుకలు జరగడం విశేషంగా నిలిచింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp