|  
● FLASH NEWS
Pollution: దీపావళి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత విషమం.. GRAP-III అమలు  •  Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  • 
Skip to content

Viral: చెన్నైలో సందడి.. ఒకే వేదికపై విజయ్, జగన్, కేటీఆర్

చెన్నైలో విజయ్ జగన్ కేటీఆర్ ఒకే వేదికపై

చెన్నై, సూర్య న్యూస్ : చెన్నై వేదికగా జరిగిన ఓ హైప్రొఫైల్ వివాహ వేడుకలో రాజకీయ, సినీ ప్రముఖులు ఒకే వేదికపై సందడి చేశారు. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో విజయ్, జగన్, కేటీఆర్ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

అనంతరం వధూవరులతో కలిసి వారు వేదికపై ఫోటోలు దిగారు. ఈ ఫోటోల్లో వైఎస్ జగన్, కేటీఆర్‌లు తమ సతీమణులతో పాటు కనిపించగా, ప్రముఖ సినీ నటి త్రిష కూడా వారి పక్కనే ఉన్నారు.

విజయ్ జగన్ కేటీఆర్ వివాహ రిసెప్షన్

ప్రముఖ రాజకీయ నేతలు, సినీ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారాయి. ఈ వివాహ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కూడా పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించినట్లు సమాచారం.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp