|  
● FLASH NEWS
Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  •  ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం.. ధ్వంసమైన కారు  • 
Skip to content

Survey: ఎర్రవల్లిలో భూముల సర్వేకు అధికారుల సన్నద్ధం.. కేసీఆర్‌కు నోటీసులు!

ఎర్రవల్లిలో భూముల సర్వేకు అధికారుల సన్నద్ధం.. కేసీఆర్‌కు నోటీసులు

సిద్దిపేట, సూర్య న్యూస్ : సిద్దిపేట జిల్లా పరిధిలోని ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్ భూముల సర్వే కోసం అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘భూభారతి’ సర్వేలో భాగంగా ఆ ప్రాంతంలోని రైతులకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

సిద్ధమైన నోటీసులు

ఎర్రవల్లి పరిధిలో భూముల సర్వే నిమిత్తం కేసీఆర్ సహా పలువురు స్థానిక రైతులకు జారీ చేయాల్సిన నోటీసులను మర్కూక్ తహశీల్దార్, రెవెన్యూ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నోటీసులను శుక్రవారం రాత్రి వరకు సంబంధిత భూ యజమానులకు అధికారికంగా అందజేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ ప్రాంతంలో సర్వే జరగనుండటంతో ఈ పరిణామం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp