|  
● FLASH NEWS
Cyclone: మురసు తుఫానుతో 1,302 కి.మీ. మేర దెబ్బతిన్న రహదారులు  •  Environment: కాలుష్య రహిత దీపావళి.. పర్యావరణ పరిరక్షణపై స్థానికుల గళం!  •  Pollution: దీపావళి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత విషమం.. GRAP-III అమలు  •  Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  • 
Skip to content

Balanagar : బాలానగర్ ఇన్‌స్పెక్టర్లకు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి సన్మానం

హైదరాబాద్, సూర్య న్యూస్ : దీపావళి (Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని బాలానగర్ (Balanagar) పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌స్పెక్టర్లు ప్రశాంత్, సక్రంలను కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్ (TWJF) అధ్యక్షులు ఎర్ర యాకన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులకు మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు, పరస్పర సహకారం కొనసాగాలని యాకన్న ఆకాంక్షించారు. పండుగ రోజున విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను కలిసి సత్కరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు రాము, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp