విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి : త్రివేణి స్కూల్ గ్రాడ్యుయేషన్ డేలో ఐలాపూర్ మాణిక్ యాదవ్
పటాన్‌చెరు నియోజకవర్గం బీరంగూడలోని త్రివేణి స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఐలాపూర్ మాణిక్ యాదవ్ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.











