టీజీ డీఈఈసెట్-2026 షెడ్యూల్ ఖరారు: మే 21, 22 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహణ
2026-28 విద్యా సంవత్సరానికి టీజీ డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది: మే నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు: పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2026-28 విద్యా సంవత్సరానికి టీజీ డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది: మే నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు: పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సూర్యాపేట జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో “బెస్ట్ అవైలబుల్ స్కూల్” పథకం కింద ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల పాఠశాలలు మార్చి 25, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ సాహితి 10 ఏళ్ల దశాబ్ది సంబరాల్లో హైదరాబాద్‌లోని ఏ.వి. కళాశాలలో ఫిబ్రవరి 21-22న సాహిత్యోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డా. రియాజ్, నందిని సిధారెడ్డి తదితర ప్రముఖులతో కవిసమ్మేళనాలు, చర్చాగోష్టీలు, పుస్తకావిష్కరణలు – సాహిత్యాభిమానులకు అరుదైన అవకాశం!
టీజీపీఎస్సీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది: ఓటీఆర్ అప్‌డేట్ చేసుకునే గడువును ఫిబ్రవరి 25 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది: వివరాలు సరిచూసుకోకుంటే భవిష్యత్తు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది
ఉన్నత విద్యా రంగంలో సంస్కరణలు మరియు సాంకేతికతపై చర్చించేందుకు ఓయూలో 100 మంది వైస్ ఛాన్సలర్ల సమావేశం ప్రారంభం అయింది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తూ మరో కీలక ముందడుగు వేసింది. టీసీఎస్ ఐఓన్ (TCS iON) భాగస్వామ్య సంస్థల్లో ఎంపికైన విద్యార్థులకు రేపు (ఫిబ్రవరి 19) మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపస్‌లో వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి ఆఫర్ లెటర్లు అందజేయనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడించారు.