Skip to content

వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో ఘోర పేలుడు: 23 మంది కార్మికులు సజీవ దహనం

వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ధాటికి కూలిపోయిన భవనం మరియు సహాయక చర్యలు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘోర ప్రమాదం సంభవించింది. అనధికారిక బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 23 మంది సజీవ దహనమవ్వగా, ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది.

ఆడపిల్లల సాధికారత కోసం అడుగులు: గచ్చిబౌలిలో వైభవంగా ‘రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్’ 10వ ఎడిషన్

గచ్చిబౌలిలో రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ 10వ ఎడిషన్ పరుగులో పాల్గొంటున్న రన్నర్లు

ఆడబిడ్డల సాధికారత కోసం గచ్చిబౌలిలో 10వ ఎడిషన్ ‘రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్’ ప్రారంభమైంది. వేలాది మంది రన్నర్లు ఈ సామాజిక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిస్సైళ్ల వర్షం: హై అలర్ట్‌లో దుబాయ్, అబుదాబి

దుబాయ్‌లో ఇరాన్ మిస్సైల్ దాడి దృశ్యం మరియు ప్రభ న్యూస్ లోగో

ఇరాన్-గల్ఫ్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా బేస్‌లే లక్ష్యంగా ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. అబుదాబిలో ఒకరు మృతి చెందగా, భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది.

​”సర్పాల రహస్యాలు.. రక్షణ మార్గాలు” : అంబేద్కర్ వర్సిటీలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అవగాహన కార్యక్రమం

అంబేద్కర్ వర్సిటీలో పామును పట్టుకుని అవగాహన కల్పిస్తున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ ప్రతినిధులు

పాము కనిపిస్తే భయం వద్దు.. అవగాహన ముద్దు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జూలజీ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ నేడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీలో రేపు ‘జాతీయ సైన్స్ దినోత్సవం’

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రధాన పరిపాలనా భవనం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇక్రిశాట్ డీజీ డాక్టర్ హిమాన్షు పాఠక్ వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతికతపై ఉపన్యసించనున్నారు.

‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్: డ్రైవర్లకు కంటి పరీక్షలు.. రోడ్డు భద్రతపై జాయింట్ CP అవగాహన

హైదరాబాద్‌లో ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రెండో దశ ప్రచారం ప్రారంభమైంది. డ్రైవర్ల కంటి చూపు మెరుగుపరచడం మరియు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ద్వారా రోడ్డు భద్రతను పటిష్టం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

Shocking : దళపతి విజయ్ వైవాహిక బంధంలో చిచ్చు: విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన భార్య సంగీత.. ఆ నటితో సాన్నిహిత్యమే కారణమా?

నటుడు విజయ్ మరియు ఆయన భార్య సంగీత చారిత్రక ఫోటో

తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కు ఆయన భార్య సంగీత భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

విద్యార్థుల వికాసానికి గూడెం అడుగులు: పటాన్చెరులో ఘనంగా పదవ తరగతి విద్యార్థుల వ్యక్తిత్వ వికాస తరగతులు

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సొంత నిధులతో విద్యార్థులకు మోటివేషనల్ క్లాసులు మరియు ఎగ్జామ్ కిట్ల పంపిణీ.

సంస్కృతికి సారథి.. తెలంగాణ ఆర్టీసీ ‘GI ఆన్ వీల్స్’ బస్సులను ప్రారంభించిన గవర్నర్

ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లో జీఐ ఆన్ వీల్స్ బస్సులను ప్రారంభిస్తున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తెలంగాణ సంస్కృతి మరియు కళలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో టీజీ ఆర్టీసీ దేశంలోనే మొదటిసారిగా “GI ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంజీబీఎస్ వేదికగా 6 జిల్లాలకు 6 ప్రత్యేక బస్సులను గవర్నర్ ప్రారంభించారు.

తెలంగాణలో ఫీజుల నియంత్రణకు భారీ కసరత్తు: విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యా విధానం నివేదిక అందజేస్తున్న ఆకునూరి మురళి మరియు కమిటీ సభ్యులు

తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు రిటైర్డ్ జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారం, పాలు మరియు విద్యా కిట్లు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు ‘విన్యాసం’: కేరళ స్టోరీ 2 విడుదలపై హైకోర్టు స్టే

విష్ణు విన్యాసం మూవీ పోస్టర్ మరియు శ్రీవిష్ణు స్టిల్స్

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం నేడు థియేటర్లలోకి వచ్చింది. మరోవైపు ది కేరళ స్టోరీ 2 విడుదలపై కేరళ హైకోర్టు 15 రోజుల స్టే విధించింది

టీ20 వరల్డ్ కప్: జింబాబ్వేపై భారత్ ఘనవిజయం, సెమీస్ ఆశలు సజీవం

టీ20 ప్రపంచకప్ 2026 లో జింబాబ్వేపై విజయం తర్వాత భారత్ జట్టు సంబరాలు

టీ20 ప్రపంచకప్ లో మస్ట్ విన్ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ భారీ విజయం సాధించింది. 256 పరుగుల రికార్డు స్కోరు చేసిన టీమ్ ఇండియా, ప్రత్యర్థిని 184 పరుగులకే కట్టడి చేసింది.