Skip to content

షాపూర్ నగర్‌లో తీరిన డ్రైనేజీ కష్టాలు: అధికారుల నిర్లక్ష్యంపై నిరసన.. స్వచ్ఛందంగా రంగంలోకి పుప్పాల భాస్కర్

షాపూర్ నగర్ రోడ్లపై నిలిచిన మురుగునీరు మరియు క్లీనింగ్ చేస్తున్న సిబ్బంది

కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్‌లో వారం రోజులుగా నెలకొన్న మురుగునీటి సమస్యను బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ పరిష్కరించారు. అధికారుల స్పందన లేకపోవడంతో తన సొంత ఖర్చులతో డ్రైనేజీ క్లీనింగ్ పనులు చేపట్టి స్థానికులకు ఊరట కలిగించారు.

ప్రగతి నగర్‌లో అగ్నిప్రళయం: కళ్లముందే బూడిదైన వ్యాపారుల కలలు.. 50 ఫర్నిచర్ షాపులు దగ్ధం!

నగర్ అగ్నిప్రమాదం - కాలిపోతున్న ఫర్నిచర్ దుకాణాలు

ప్రగతి నగర్ కేజీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఫర్నిచర్ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మంటల దాటికి సుమారు 50 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదవ్వగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. చిరు వ్యాపారుల జీవనాధారం దెబ్బతిన్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

జడ్చర్ల ఆసుపత్రి మార్చరీలో దారుణం: మృతదేహాన్ని పీక్కుతిన్న వీధికుక్క.. నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో మృతదేహంపై కుక్క దాడి చేస్తున్న దృశ్యం

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో వీధికుక్క మృతదేహాన్ని పీక్కుతిన్న అమానవీయ ఘటన కలకలం సృష్టించింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేయగా, విచారణ అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.