Skip to content

Telangana Sports Hub : గచ్చీబౌలి స్టేడియంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఇక చైనాను మించి!

CM Revanth Reddy meeting with Sanjiv Goenka, Upasana Konidela and Kaviya Maran.

హైదరాబాద్‌ను క్రీడల హబ్‌గా మార్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధికి జూన్ 2న శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.

Telangana Politics : షాకింగ్.. బీఆర్ఎస్‌కు కవిత ‘TRS’ చెక్! కేసీఆర్ అస్త్రాన్నే ఆయుధంగా మార్చుకున్న తనయ?

Kavitha planning to name her new party TRS

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ‘టీఆర్ఎస్’ అయ్యే అవకాశం ఉందన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ఆమె వేస్తున్న వ్యూహాలపై ప్రత్యేక కథనం.

BRAOU Hyderabad : పది రోజుల పాటు సామాజిక సాధికార ఉత్సవాలు.. అంబేడ్కర్ వర్సిటీలో జరగబోయే కీలక ఘట్టాలు ఇవే..

BRAOU officials at Babu Jagjivan Ram Jayanthi event

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పది రోజుల పాటు సామాజిక సాధికార ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Teenmar Mallanna : బీసీ కాంట్రాక్టర్ల మహా ధర్నాకు తీన్మార్ మల్లన్న సంపూర్ణ మద్దతు.. ఏప్రిల్ 8న చలో ధర్నా చౌక్!

MLC Teenmar Mallanna with BC Contractors Association leaders

బీసీ కాంట్రాక్టర్ల సమస్యలపై తీన్మార్ మల్లన్న గర్జించారు. ఏప్రిల్ 8న జరిగే ధర్నాకు మద్దతు తెలుపుతూ, బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Bank of Baroda : నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. డైరెక్ట్ జాబ్!

Bank of Baroda Recruitment 2026 Notification

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 104 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ జాబ్ పొందే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Congress Govt : రేవంత్ రెడ్డి గారూ.. ఇవేనా 200 ఏళ్లు నిలిచే పనులు? గద్దెల సాక్షిగా చిన్నారి జీవితం బుగ్గిపాలు!

Medaram Gadde accident site and granite slabs

మేడారంలో ప్రభుత్వం చేపట్టిన రూ. 110 కోట్ల గద్దెల పునర్నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. భారీ గ్రానైట్ రాయి పడి ఒక చిన్నారి కాలు కోల్పోయాడు.

CM Revanth Reddy : భాగ్యనగరంలో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు.. రవీంద్రభారతికి తరలిరండి!

Doddi Komurayya Jayanthi Celebrations 2026

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలను ప్రభుత్వం ఏప్రిల్ 3న రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహిస్తోంది.

Jabardasth : రూ.200 కోట్ల ఆస్తులున్న జబర్దస్త్ స్టార్‌పై హత్యాయత్నం.. అభిమానుల ముసుగులో వచ్చి ఏం చేశారంటే?

Jabardasth Komaram alias Komarakka and suspects.

జబర్దస్త్ కమెడియన్ కొమరం అలియాస్ కొమురక్కపై తన అసిస్టెంట్ శ్రీనాథ్ స్నేహితులతో కలిసి దాడి చేశాడు. బంగారం చోరీ విషయంలో మందలించినందుకే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Mahabubnagar News : మహబూబ్‌నగర్ పట్టణ నడిబొడ్డున వ్యభిచార ముఠా గుట్టురట్టు.. అపార్ట్‌మెంట్‌పై పోలీసుల మెరుపు దాడి (video)

Police raid on an apartment in Mahabubnagar.

పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ టవర్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

Hyderabad Meat Scandal: భాగ్యనగరంలో భారీ మాంసం కుంభకోణం.. 14 టన్నుల కుళ్ళిన మాంసం సీజ్.. తింటే ప్రాణాలు పోవాల్సిందే!

Police Seized 14 Tons Rotten Meat in Hyderabad Mangalhat

నగరంలో కుళ్ళిన మాంసం కలకలం. మంగళ్‌హాట్‌లో 14 వేల కేజీల పాడైపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. హోటళ్లకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు.

CM Revanth Reddy : ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి ఊహించని వరం.. రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే.

CM Revanth Reddy giving appointment letter to Tank Bund Shiva's son Venu Madhav.

ప్రాణదాత ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ ఆర్థిక సాయం, కుమారుడికి ఉద్యోగం మరియు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు.