హైదరాబాద్‌లో ముమ్మరంగా ‘ఆపరేషన్ రోప్’: ట్రాఫిక్ ఆటంకాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ‘ఆపరేషన్ రోప్’ను ముమ్మరం చేశారు. రాజేంద్రనగర్ పరిధిలో ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ ఆటంకాలు కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
