Bigg Boss Ashu Reddy : 9.5 కోట్ల మోసం కేసులో కొత్త ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి కృష్ణారెడ్డి
అషురెడ్డిపై వస్తున్న 9.5 కోట్ల మోసం ఆరోపణల్లో నిజం లేదని, ఆ ఎన్ఆర్ఐకి అప్పటికే విడాకుల కేసు నడుస్తుందని ఆమె తండ్రి వెంకట కృష్ణారెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు.
