Skip to content

సచివాలయంలో కలెక్టర్ల సదస్సు: 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’పై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది. మార్చి 6 నుంచి ప్రారంభం కానున్న 99 రోజుల “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” అమలుపై సీఎం అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని, విద్యా, వైద్య రంగాల్లో సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు