Skip to content

Tadi Musical Festival : తాడి మ్యూజికల్ ఫెస్టివల్ రద్దు చేయాల్సిందే.. కార్పొరేట్ సంస్థలకు గౌడ సంఘాల స్ట్రాంగ్ వార్నింగ్

Toddy tappers and Gowda Sangham leaders posing with equipment in Annaram village.

తాడి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో గౌడుల సాంప్రదాయాలను కార్పొరేట్ సంస్థలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

గుత్తా సుఖేందర్ రెడ్డికి గౌడ సంఘం వినతిపత్రం: సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన

Telangana Gouda Sankshema Sangham leaders giving memorandum to Council Chairman Gutha Sukender Reddy

కల్లు గీత కార్మికులు మరియు గౌడన్నల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి (Gutha Sukender Reddy) తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం (Gouda Sankshema Sangham) నేతలు వినతిపత్రం అందజేశారు.