Skip to content

ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల: పార్టీ బలోపేతానికి ఉమ్మడి వ్యూహం

వికారాబాద్ శిబిరంలో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వైఎస్ షర్మిల

వికారాబాద్ అనంతగిరి హిల్స్ వేదికగా జరిగిన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నూతన అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు మహానేత వైఎస్ఆర్ ఆశయాలతో అలుపెరగని కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.