Skip to content

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం: అరణ్యమే వేదిక… గిరిజనమే అతిథులు!

పవన్ కళ్యాణ్ గారు పాడేరు గిరిజన గ్రామం ఓనూరులో అరణ్య మార్గంలో నడుస్తున్న దృశ్యం – జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం పాడేరు గిరిజన గ్రామం ఓనూరులో అరణ్యంలో జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పతాకం ఆవిష్కరణ, గిరిజనులతో సంభాషణ. అరణ్యమే వేదిక… గిరిజనమే అతిథులు!

చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: నాగబాబు భరోసా

బాధిత చిరువ్యాపారి వలితో కలిసి ఉన్న ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు.

చిరువ్యాపారులపై దాడులు చేయడం సరికాదని జనసేన నేత నాగబాబు అన్నారు. కోవాబన్ విక్రేత వలికి ఆర్థిక సాయం అందించి, కూటమి ప్రభుత్వం పేద వ్యాపారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.