Ashu Reddy Cheating Case : ప్రేమ వల, కోట్ల కుచ్చుటోపీ.. పెళ్లి పేరుతో రూ. 9.35 కోట్లు స్వాహా చేసిన బిగ్ బాస్ అషురెడ్డి వ్యవహారంలో తెరవెనుక జరిగింది ఇదే?
టాలీవుడ్ నటి అషు రెడ్డిపై రూ. 9.35 కోట్ల భారీ చీటింగ్ కేసు నమోదైంది. పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసినట్లు సీసీఎస్ పోలీసులకు బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశారు.
