నివాసాల మధ్య చేపల మార్కెట్ వద్దు : ప్రగతి నగర్ – ప్రశాంతి హిల్స్‌లో కాలనీ వాసుల నిరసన
నిజాంపేట్ సర్కిల్ ప్రగతినగర్ ప్రశాంతి హిల్స్ కాలనీలో చేపల మార్కెట్ ఏర్పాటుపై కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. నివాసాల మధ్య మార్కెట్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకులు రచ్చ చక్రధర్ డిమాండ్ చేశారు.
