ప్రైవేట్ పాఠశాలల నుండి దరఖాస్తుల ఆహ్వానం: జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన
సూర్యాపేట జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో “బెస్ట్ అవైలబుల్ స్కూల్” పథకం కింద ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల పాఠశాలలు మార్చి 25, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
