Skip to content

రంజాన్ వేడుకలకు పటిష్ట భద్రత: చారిత్రక మక్కా మసీదును సందర్శించిన సీపీ సజ్జనర్

మక్కా మసీదులో భద్రతను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ మరియు ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ.

రంజాన్ వేడుకల వేళ హైదరాబాద్ మక్కా మసీదులో భద్రతను పర్యవేక్షించిన సీపీ వి.సి. సజ్జనర్. భక్తుల సౌకర్యార్థం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ.