తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. పక్కా ప్లాన్‌తో పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి దొంగిలించిన ద్విచక్ర వాహనం మరియు భారీగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పాత నేరస్థుడిగా గుర్తింపు పొందిన ఈ నిందితుడిని రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
