PM Narendra Modi : మహిళల కలలను విపక్షాలు ఛిద్రం చేశాయి.. దేశ మహిళా లోకానికి ప్రధాని మోడీ క్షమాపణలు
మహిళా రిజర్వేషన్ల బిల్లును విపక్షాలు అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.